Home వార్తలు GST వల్ల ఉపయోగాలు మరియు వాస్తవాలు

GST వల్ల ఉపయోగాలు మరియు వాస్తవాలు

0

GST విషయంలో మనం అనవసర ఆందోళన లేకుండా అసలు వాస్తవాలు తెలుసుకుని, అన్ని అపోహలు తొలగించుకొని, సంతోషంగా స్వాగతం పలికి దేశాభివృద్ధిలో నూతన అధ్యయనానికి నాంది పలుకుదాం.

🔶 #GST వలన అంతిమ లబ్ది పొందేది వ్యాపారవేత్తలు మరియు వినియోగదారులు.

🔶GST అమలు వలన ప్రభుత్వానికి పన్ను రాబడి తగ్గుతుంది అంటే ఆ మేరకు మనం లాభపడతాం.

🔶 సర్వీస్ టాక్స్ విలువ పెరిగినట్లు కనపడినా మొత్తం బిల్లుల విలువ తగ్గడం వలన అది ఏ విధంగానూ ప్రజలకు ఇబ్బంది కాదు.

🔶 మొత్తంగా సామాన్యుడు వాడే చాలా వస్తువుల ధరలు తగ్గి వినియోగం పెరిగి ఉత్పత్తి తద్వారా ఉపాధి పెరిగి దేశాభివృద్ధికి GST ఒక ఇంధనం లాగా పనిచేయబోతోంది.

🔶GST అమలు తరవాత కూడా దాదాపు 80 % వస్తువుల ధరలు గతంలో లాగా లేదా గతం కన్నా తక్కువగా ఉంటాయి .
ఇది ప్రతి వినియోగదారుల గమనించవలసిన విషయం.

🔶గతంలో అస్తవ్యస్తంగా ఉన్న పన్నుల చిక్కుముడి GST వల్ల సులభతరం అవుతుంది.

🔶దేశ ఆర్థికవృద్ధికి , వినియోగదారుల మరియు వ్యాపారవేత్తల మేలుకు GST ఒక అద్భుతమైన సాధనం.

🔶పారదర్శకంగా బిల్లులను అందించే వ్యవస్థ ఏర్పడి గతంలో ఉన్న పన్ను మీద పన్ను వలన అధిక ధరలను GST పూర్తిగా తగ్గించబోతోంది.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *