Home News9TVAdmin

News9TVAdmin

పెట్రోలు, డీజిల్ ధరలను ఎందుకు జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు రాలేదు?

ఖండించండి కేంద్ర ప్రభుత్వ దశ్చర్యను.కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఎందుకు జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు రాలేదు? పెట్రోలు, డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ డ్యూటీ(పన్ను)23%,రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్(పన్ను) 34%. మొత్తం పన్నులు 57%. ఈ అత్యవసర, అందరికీ నిత్యావసర వస్తువులైన పెట్రోలు, డీజిల్ ధరలను జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు వస్తే అత్యధిక పన్ను  28% మాత్రమే. ఇవి జి. ఎస్. టి. పరిధిలోకి తీసుకు వస్తే పెట్రోలు, డీజిల్ […]

బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఇంటర్వ్యూ

బాహుబలి డైరెక్టర్ రాజమౌళి ఇంటర్వ్యూ  

ఇంటర్నెట్‌లో ‘అధో’ జగత్తు!!

ఇంటర్నెట్‌లో ‘అధో’ జగత్తు!! – సెర్చింజన్ల ద్వారా చూడగలిగే సమాచారం 5 శాతమే – మిగిలిందంతా మరో ప్రపంచం.. అదో వ్యాపార సామ్రాజ్యం – మాదక ద్రవ్యాలు మొదలుకొని హత్యల వరకు.. – దొరకని వస్తువు లేదు.. జరగని పని లేదు..! – చూడాలంటే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు, టెక్నిక్‌లు అవసరం అమెరికాలో రాస్‌ ఉల్‌బ్రిట్‌ అనే వ్యక్తికి జీవిత ఖైదు పడింది! చేసిన తప్పేంటి..? సిల్క్‌ రోడ్‌ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూంటాడు అక్కడ కూడా ఇంటర్నెట్‌పై ఆంక్షలున్నాయా? […]

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌ బర్మింగ్‌హామ్‌: భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే వార్త. చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇండియాతో జరగనున్న మ్యాచ్‌లో పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ ఆడడం లేదు. కోహ్లిని సవాల్‌ చేసిన అతడు ఈరోజు మ్యాచ్‌లో ఉండుంటే పోటీ రసవత్తరంగా సాగేది. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్‌ అయినప్పటికీ తన దెబ్బకు నిలవలేడని టోర్నీ ప్రారంభానికి ముందు జునైద్‌ వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి-జునైద్‌ మధ్య హోరాహోరీ పోరు తప్పదని […]

రోహిత్-ధావన్ ల సరికొత్త రికార్డు..

రోహిత్-ధావన్ ల సరికొత్త రికార్డు.. బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనర్లు శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ మ్యాచ్ లో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి భారత జట్టుకు పటిష్టమైన పునాది వేశారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ఓవరాల్ చాంపియన్స్ ట్రోఫీలో మూడో సెంచరీ భాగస్వామ్యాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. తద్వారా అత్యధిక శతకాల భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా అరుదైన […]

పాక్‌పై కోహ్లి సర్జికల్‌ స్ట్రైక్‌!

పాక్‌పై కోహ్లి సర్జికల్‌ స్ట్రైక్‌! న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీలో దయాదులు సమరం కోసం అభిమానులు అమితాస్తితో ఎదురు చూస్తున్నారు. ఎడ్జ్‌బాట్సన్‌ మైదానం వేదికగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసి ఆధిపత్యం కొనసాగించాలని మెన్‌ ఇన్‌ బ్లూ ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు. ఇండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు, పూజలు, హోమాలు, యాగాలు చేస్తున్నారు. గోరఖ్‌పూర్‌, వారణాసిలో హోమాలు నిర్వహించారు. ‘మేము చాలా అంచనాలు పెట్టుకున్నాం. […]

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..?

సూపర్ స్టార్ సినిమాలో మెగాస్టార్..? ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా కాలా. కబాలి లాంటి భారీ చిత్రాన్ని అందించిన రజనీకాంత్, పా రంజిత్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజనీ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రజనీతో పాటు బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటిస్తుండటంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ […]

బాహుబలి…నో కామెంట్‌!

బాహుబలి…నో కామెంట్‌! బాహుబలి’ హిందీ వెర్షన్‌ లాభాల్లో వాటాతో పాటు భారీ పారితోషకం, స్టార్‌ హోటల్లో ఐదు సూట్‌ రూమ్స్‌ అడగడంతో శివగామి పాత్రకు శ్రీదేవిని వద్దనుకున్నామని దర్శకుడు రాజమౌళి స్పష్టం చేశారు. అప్పుడు రాజమౌళిని అడిగిన ప్రశ్ననే కొంచెం మార్చి, ఇప్పుడు శ్రీదేవిని అడిగింది హిందీ మీడియా. శ్రీదేవి నటించిన లేటెస్ట్‌ ఫిల్మ్‌ ‘మామ్‌’ ప్రమోషన్‌లో ‘బాహుబలిలో శివగామి పాత్రను ఎందుకు వదులుకున్నారు?’ అని ప్రశ్నించారొకరు. వెంటనే శ్రీదేవి ‘నో కామెంట్‌’ అన్నారట! శ్రీదేవి టైటిల్‌ […]

అక్కడ పుట్టడమే నా తప్పు!

అక్కడ పుట్టడమే నా తప్పు! ‘నా చేతుల్లో లేని తప్పు ఒకటి నా జీవితంలో జరిగిపోయింది’’ అంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. ఇంతకీ ఏంటా తప్పు? అనడిగితే… ‘‘ఉత్తరాది కుటుంబంలో పుట్టడమే నేను చేసిన తప్పు. నా స్నేహితులు, ఫ్యామిలీతో నేనెప్పుడూ ‘బై మిస్టేక్‌ నేను రాంగ్‌ ఫ్యామిలీలో పుట్టా’ అని చెబుతుంటా! (నవ్వుతూ) ఐయామ్‌ పక్కా సౌతిండియన్‌ ఎట్‌ హార్ట్‌. ఇక్కడి వంటకాలనే ఇష్టపడతా. నేను దక్షిణాదికి చెందిన అమ్మాయినని నా ఫీలింగ్‌’’ అని నవ్వేశారు. అసలు […]

మంత్రులకు ముచ్చెమటలు పట్టించిన సీఎం బాబు..!

మంత్రులకు ముచ్చెమటలు పట్టించిన సీఎం బాబు..! అన్నం తినకుండానే బయటికెళ్లిపోయిన మంత్రులు.! మంత్రులకు ముచ్చెమటలు పట్టాయి…అధికారులు హైరానా పడ్డారు. వరుసగా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. సీనియర్ అధికారులు సైతం బిత్తర పోయారు. అధికారుల పట్ల మమకారం చూపించే చంద్రబాబులో