Home స్పెషల్ స్టోరీస్

స్పెషల్ స్టోరీస్

పరిణీతి చోప్రా ట్వీట్‌కి పాండ్యా క్లీన్ బౌల్డ్…

హైదరాబాద్: ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల మధ్య ప్రేమాయణం నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఇలాంటిదే మరో బాలీవుడ్-క్రికెట్ లింకుతో మరో ప్రేమాయణం నడవనుందా? అనే అనుమానం అభిమానులకు కలిగింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా, బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా మధ్య ట్విటర్‌ సంభాషణ ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందన్న వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఒక పార్కు పక్కన ఉంచిన సైకిల్‌ ఫొటోను ట్విటర్‌లో […]

ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!

మలయాళం సినిమాలో నాగార్జున..?

మలయాళీ మూవీ మేకర్లు ప్రతిపాదిస్తున్న ‘రండామూళం’ సినిమాలో చేయనన్నట్టుగా ఇది వరకూ ప్రకటించిన నాగార్జున ఇప్పుడు ఆ సినిమా పట్ల సానుకూలంగా స్పందించాడు. ఆ సినిమాలో తనకు కర్ణుడి పాత్రను ఆఫర్ చేశారని నాగ్ చెప్పాడు. అంతే కాదు.. దాని పట్ల తను సానుకూలంగా ఉన్నట్టుగా చెప్పాడు. వచ్చే ఏడాది ఆ సినిమా ఆరంభం కానున్నదని వివరించాడు. అలాగే ‘బంగార్రాజు’ సినిమాను కూడా చేయబోతున్నట్టుగా.. అందుకు కథ సిద్ధం అవుతున్నట్టుగా కూడా వివరించాడు.

ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!

హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రకంపనలు.. పరిపాలనాధికారిపై వేటు..?

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 28న కలెక్టరేట్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన యోగితారాణా తన మార్క్‌ను చూపిస్తున్నారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి జహురుద్దీన్‌పై వేటు వేశారు. అతడిని యూఎల్‌సీకి కేటాయి స్తూ ఆదేశాలు జారీ చేశారు. కొన్నేళ్లుగా జహురుద్దీన్‌ ఏఓగా విధులు నిర్వహిస్తున్నారు. తన వేగాన్ని అందుకోని అధికారులను బాధ్యతల నుంచి తప్పించి మరో చోటుకు బదిలీ చేస్తున్నారు. అందులో భాగంగా మరో ఎనిమిది మందిని బదిలీ చేశారు. కలెక్టరేట్‌లో సీసీగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరిలో […]

ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!

హైదరాబాద్‌లో జాబ్ కోసం ప్రిపేర్ అయేందుకు.. ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటూ..

యువకుడి ప్రాణం తీసిన ఇయర్‌ఫోన్స్‌ మరో ముగ్గురు స్నేహితులు గాయాలపాలు హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌: సెల్‌ఫోన్‌ ఇయర్‌ ఫోన్లు ఓ యువకుడి ప్రా ణాన్ని తీశాయి. భవంతి కింద ఉన్న స్నేహితునికి రెండో అంతస్థు నుంచి సెల్‌ఫోన్‌ ఇయర్‌ ఫోన్లు వేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురై ఓ విద్యార్థి అక్కడిక్కడే దుర్మరణం పాలవగా, మరో ముగ్గురు స్నేహితులు గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మునిగపల్లె గ్రామానికి చెందిన గంగ శ్రీనివా్‌సరావు కుమారుడు రవీందర్‌ (30) […]

ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!

యోగా ప్రపంచానికి గొప్ప వరమన్నా చంద్రబాబు

యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలతో కలిసి యోగసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘యోగాతో ప్రపంచంలో ఏదైనా సాధించగలం. యోగా ఒక్కప్పుడు భారత్‌కే పరిమితం.. మోదీ ప్రధాని అయ్యాక యోగాపై ఐరాసలో ప్రతిపాదన ఇచ్చారు. ప్రపంచం మొత్తం పాటిస్తే మానవాళికి ఉపయోగపడుతుందని వివరించారు. ఐరాస పిలుపు మేరకు 177 దేశాల్లో యోగా జరుపుకుంటున్నారు. […]

ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో మోదీ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలోని రమాబాయ్‌ అంబేద్కర్‌ మైదానంలో నిర్వహించిన యోగా వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. వేల సంఖ్యలో తరలివచ్చిన ఔత్సాహికులతో కలిసి మోదీ యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. యోగా ద్వారానే శారీరక, మానసిక వికాసం సాధ్యమవుతుందని అన్నారు. యోగాతో పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని, యోగా.. సాధన రుషులు, మహర్షుల నుంచి సామాన్యుల […]

ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!

ఇంటర్నెట్‌లో ‘అధో’ జగత్తు!!

ఇంటర్నెట్‌లో ‘అధో’ జగత్తు!! – సెర్చింజన్ల ద్వారా చూడగలిగే సమాచారం 5 శాతమే – మిగిలిందంతా మరో ప్రపంచం.. అదో వ్యాపార సామ్రాజ్యం – మాదక ద్రవ్యాలు మొదలుకొని హత్యల వరకు.. – దొరకని వస్తువు లేదు.. జరగని పని లేదు..! – చూడాలంటే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు, టెక్నిక్‌లు అవసరం అమెరికాలో రాస్‌ ఉల్‌బ్రిట్‌ అనే వ్యక్తికి జీవిత ఖైదు పడింది! చేసిన తప్పేంటి..? సిల్క్‌ రోడ్‌ అనే వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూంటాడు అక్కడ కూడా ఇంటర్నెట్‌పై ఆంక్షలున్నాయా? […]

ఫోర్బ్స్‌ తాజా జాబితాలో.. ముగ్గురు మనవాళ్లే..!