Headlines

సారపాకలో ప్రారంభమైన గృహ జ్యోతి పథకం..

భోగంపాడు 2 న్యూస్ 9 బూర్గంపాడు మండలం సారపాక లో శనివారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరేలా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలలో భాగంగా శనివారం సారపాక లో స్వయంగా ఏ ఈ జితేందర్ గృహజ్యోతి పథకాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సభ్యులు కలిసి విరియోగదారులకు జీరో కరెంట్ బిల్ అందజేశారు..

Read More

ఎమ్మెల్యే చెన్నకే శవ రెడ్డి గారు మరియు ఎర్రకోట జగన్ అన్న గారు మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త బుట్టరేణుక గారి ఆదేశాల మేరకు “మేము సిద్ధం, మా బూత్ సిద్ధం“ కార్యక్రమం..

న్యూస్ 9 టివి పులికొండ   ఎమ్మెల్యే చెన్నకే శవ రెడ్డి గారు మరియు ఎర్రకోట జగన్ అన్న గారు మరియు ఎమ్మిగనూరు నియోజకవర్గం సమన్వయకర్త బుట్టరేణుక గారి ఆదేశాల మేరకు “మేము సిద్ధం, మా బూత్ సిద్ధం“ కార్యక్రమం లో ఈ రోజు సచివాలయం :-21018016,పరిధి లోని 21 వ వార్డు బూత్ కమిటీ లలోని 103,104,బూత్ ప్రెసిడెంట్ లకు ”మేము సిద్ధం మా బూత్ సిద్ధం “ కిట్లను బుట్ట నాగరాజు గారు, పట్టణ…

Read More

అన్న యాడికిబాబు అన్న ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావు అన్నా నువ్వు యాడికి మండల మాజీ ఎంపీపీ యాడికి బాబు గారి జయంతి..

న్యూస్.9) యాడికి మండల మాజీ ఎంపిపి శ్రీ స్వర్గీయ రూపూనేని బాలాజీ చంద్ర శేఖర్ చౌదరి గారి 54 వ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు తెలుగు దేశం పార్టీ నాయకులు పచ్చా నారాయణ స్వామి, టీడీపీ బీసీ అధ్యక్షుడు తిరంపురం నీలకంఠ, ఐటీడీపీ అధ్యక్షుడు నరసింహ చౌదరి, యువత ఉపాధ్యక్షుడు మయాకుంట్ల నారాయణ స్వామి., యాడికి పట్టణ కార్యదర్శి పెయింటర్ విజయ్., ఐటిడిపి జనరల్ సెక్రెటరీ కృష్ణమూర్తి చౌదరి {కిట్టు}., సోము., ఆధ్వర్యంలో లీలావతి వృద్ధాశ్రమం…

Read More

బీట్ ఆఫీసర్ సస్పెండ్..

బూర్గంపాడు 2 న్యూస్ 9 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ బీట్ ఆఫీసర్ శ్రీదేవి నీ సస్పెండ్ చేసిన ఫారెస్ట్ అధికారులు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించడంతో చర్యలు తీసుకున్నా ఉన్నత అధికారులు

Read More

మణుగూరు మండల పరిధిలోని బాపూజీ నగర్ ముత్యాలమ్మ నగర్ సి టైప్ గుట్ట మల్లారం సమితి సింగారం ఏరియాలోని మణుగూరు తాసిల్దార్ రాఘవ రెడ్డి గారు తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో సర్వే చేయించి అలాగే నూతనంగా జరిగిన భూమి క్రయవిక్రయాలను అడ్డుకొని అట్టి భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లైవ్ న్యూస్ 9..మణుగూరు మండల పరిధిలోని బాపూజీ నగర్ ముత్యాలమ్మ నగర్ సి టైప్ గుట్ట మల్లారం సమితి సింగారం ఏరియాలోని మణుగూరు తాసిల్దార్ రాఘవ రెడ్డి గారు తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో సర్వే చేయించి అలాగే నూతనంగా జరిగిన భూమి క్రయవిక్రయాలను అడ్డుకొని అట్టి భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు.

Read More

మోటార్ సైకిల్ మెకానిక్ లకు మంత్రి కొట్టు అండ..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి01: మోటార్ సైకిల్ మెకానిక్ లకు మంత్రి కొట్టు సత్యనారాయణ ఎల్లవేళలా అండగా ఉంటారని ఆయన తనయుడు కొట్టు విశాల్ భరోసా ఇచ్చారు. స్థానిక గుణ్ణం ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన తాడేపల్లిగూడెం మోటార్ సైకిల్ మెకానిక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న…

Read More

భారతదేశం విభిన్న భాషలకు పుట్టినిల్లు..ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి..

  పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, మార్చి 01 :   భారతదేశం విభిన్న భాషలకు పుట్టినిల్లు అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి తెలిపారు. ఏపీ నిట్ లోని రవీంద్ర కళా భారతి ఆడిటోరియంలో శుక్రవారం సాయంత్రం మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ భాష ఒక జాతి ప్రజల అస్తిత్వానికి చిహ్నమని, ప్రతి భాషకు తనదైన సోయగం, శైలి, విశిష్టత ఉంటాయని చెప్పారు. ఎవరి…

Read More

న్యూస్ నైన్ టీవీ పులికొండ కలుగొట్ల గ్రామమునందు నూతన శివాలయమునందు శివలింగం ప్రతిష్ట, ధ్వజస్తంభం కార్యక్రమము..

న్యూస్ 9 టీవీ పులికొండ   కలుగొట్ల గ్రామమునందు నూతన శివాలయమునందు శివలింగం ప్రతిష్ట, ధ్వజస్తంభం కార్యక్రమము

Read More

ప్రాణాలు కాపాడిన పోలీస్..రెండు కిలో మీటర్లు పొలం గట్లపై భుజాల మీద మోసుకొనిసుకొని ప్రాణాలు కాపాడిన పోలీస్.

ప్రాణాలు కాపాడిన పోలీస్ రెండు కిలో మీటర్లు పొలం గట్లపై భుజాల మీద మోసుకొనిసుకొని ప్రాణాలు కాపాడిన పోలీస్ వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు. అ ది గమనించిన కూలీలు 100 కి సమాచారం పంపగా అక్కడకు బ్లూ కోర్టు సిబ్బంది వెంటనే చేరుకుని ఆకస్మిత స్థితిలో ఉన్న కుర్ర సురేష్ నీ కానిస్టేబుల్…

Read More

ఏపీ నుంచి ఇసుక తెచ్చిన 17 లారీల పర్మిట్ల రద్దు..!

బూర్గంపాడు 1 న్యూస్ 9 ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ *భద్రాచలం సమీపంలో 17 లారీలు పట్టబడిన* వ్యవహారంపై తెలంగాణ రవాణాశాఖ కఠినంగా వ్యవహరించిందిలారీల పర్మిట్లను మూడు నెలల పాటు సస్పెండ్‌ చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఈ నెల 13వ తేదీన ఏపీ నుంచి అనుమతులు లేకుండా ఇసుకతో వస్తున్న లారీలను టీఎస్‌ఎండీసీ, మైనింగ్‌ శాఖ అధికారులు పట్టుకుని *బూర్గంపహాడ్‌ పోలీసులకు అప్పగించారు* . గనులశాఖ ఒక్కో లారీకి దాదాపు రూ.1.30 లక్షల చొప్పున…

Read More