30 దాటితే ఇక మంధ్యంత‌ర ఎన్నిక‌లే!

0
27

క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఆటంబాబులాంటి వార్త పేల్చారు. ఈ నెల 30వ తేదీలోగా భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంద‌ని, ఆ గ‌డువు దాటితే- మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. దీనిపై త‌న వ‌ద్ద ప‌క్కా స‌మాచారం ఉంద‌ని చెప్పారు. సిద్ధ‌రామ‌య్య నివాసం కావేరిలో ఆయ‌న పార్టీ నేత‌లు స‌తీష్ జార్కిహోళి, జ‌మీర్ అహ్మ‌ద్‌, మాజీ ఎమ్మెల్యే ధృవ నారాయ‌ణ‌, ఐవ‌న్ డిసౌజా, కృష్ణ‌ప్ప సేరితో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌ల‌తో ఆయ‌న స‌మావేశం అయ్యారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి