ఆరేళ్ల వయస్సులోనే ఇంత సంపాదనా..?

0
27

ఈ బుజ్జాయి వయస్సు ఆరేళ్లు మాత్రమే.. కానీ ఈమె సంపాదన చూస్తే వావ్ అని నోరెళ్లబెట్టాల్సిందే. అసలు ఆరేళ్ల వయస్సులో అంబానీ కూడా అంత సంపాదించి ఉండడేమో. అంతలా ఈమె సంపాదన ఉంది. సంపాదన అంటున్నారు.. ఈమె ఏమి పనిచేస్తోందనేగా మీడౌటు. అక్కడికే వస్తున్నాం.ఈ ముద్దులొలికించే బుజ్జాయి యూట్యూబ్‌లో రెండు ఛానెల్స్‌ను ప్రారంభించింది . అవి బోరమ్ ట్యూబ్ వ్లాగ్ ఒకటి కాగా రెండోది బోరమ్ ట్యూబ్ టాయ్ రివ్యూ. ఈరెండు యూట్యూబ్ ఛానెల్స్‌కు ఎంతమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారో తెలుసా.. ఏకంగా 30 మిలియన్ సబ్‌స్క్రైబర్లు. ఇందులో ఏ పాటలో లేక ఏ డ్యాన్సు వీడియోలో ఉండవు. మార్కెట్లోకి వచ్చే కొత్త బొమ్మల గురించి రివ్యూ ఇస్తుంది. ఆమె చేసే పని అంతే. అంతకంటే ఎక్కువకాదు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి