ఫిలింనగర్‌ లో జిమ్‌ను ప్రారంభించిన విజయ్‌ దేవరకొండ

0
47

ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన జిమ్‌ను ఆదివారం సినీ హీరో విజయ్‌దేవరకొండ ప్రారంభించారు. సభ్యులంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఎఫ్‌ఎన్‌సీసీ దక్షిణ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అధ్యక్షుడు కెఎల్‌.నారాయణ అన్నారు. కార్యక్రమంలో కె.ఎస్‌.రామారావు, రాజశేఖర్‌రెడ్డి, తుమ్మల రంగారావు, మోహన్‌ ముళ్ళపుడి, కిషోర్, నాగసుష్మ, శైలజ, తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి