విజ‌య‌వాడ‌లో వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్రహ పునఃప్ర‌తిష్ఠ:

0
41

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హాన్ని పునఃప్ర‌తిష్ఠించ‌డానికి ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. విజ‌య‌వాడ‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్ష‌న్ వ‌ద్ద ఇదివ‌ర‌కు ఉన్న వైఎస్ విగ్ర‌హాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో తొల‌గించారు. విజ‌య‌వాడ‌లో కృష్ణా పుష్క‌రాల సంద‌ర్భంగా వాహ‌నాల రాకపోక‌ల‌కు అంతరాయం ఏర్ప‌డుతుంద‌నే కార‌ణాన్ని చూపించి, ఆ విగ్ర‌హాన్ని అక్క‌డి నుంచి తొల‌గించారు. తాజాగా- ప్ర‌భుత్వం మారిన నేప‌థ్యంలో.. వైఎస్ విగ్ర‌హాన్ని అదే స్థానంలో పునఃప్ర‌తిష్ఠించ‌డానికి అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి