ఇళ్లపై కూలిన ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్

0
28

 

పాకిస్థాన్‌లో ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. దీంతో 13 మంది పౌరులు చనిపోయారు. మరో 12 మంది గాయపడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి గల కారణం తెలియరాలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నామని పాకిస్థాన్ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు మృతుల కుటుంబాలను ఆదుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి