తెలంగాణ లో అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శ్రీ కారం

0
47

టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సెక్రటేరియట్ , అసెంబ్లీ భవనాల నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఈ నేపధ్యంలో పాత భవనాల కూల్చివేత నిర్వహించనున్నారు. కంట్రోల్ బ్లాస్టింగ్ పద్దతిలో కూల్చివేత చెయ్యాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్‌ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపధ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పేలుడు పదార్ధాలను ఉపయోగించి ఒక క్రమ పద్దతిలో బ్లాసింగ్ చేసి పాత సచివాలయాన్ని కూల్చివేయనున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి