దేశవ్యాప్తంగా స్తంభించిన వైద్య సేవలు

0
40

కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళన బాట పటట్టారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఓపీ సేవలు బహిష్కరించారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ, తెలంగాణల్లోనూ వైద్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అయితే ఎమర్జెన్సీ, సేవలకు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదని ప్రకటించారు. ఓపీ సేవలు నిలిచిపోవడంతో పలుచోట్ల రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి