రావు రమేష్ వదిలేసిన పాత్రలో హర్షవర్థన్

0
57

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇది అల్లు అర్జున్‌కు 19వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు రావు రమేష్ ఒక ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంది. ఇప్పటికే కొంత మేర తన షూటింగ్ పార్ట్‌ను పూర్తిచేశారు. అయితే, కొన్ని కారణాల చేత ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. కాల్షీట్ల విషయంలో దర్శకుడు త్రివిక్రమ్, రావు రమేష్‌కు మధ్య విభేదాలు రావడంతోనే ఆయన తప్పుకున్నారని అంటున్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి