News 9
భారత్ కే ఝలక్ ఇస్తాం అంటున్న నేపాల్ : చైనా అండ తి
చైనా చేతిలో కీలుబొమ్మగా మారిన నేపాల్ భారత్‌పై ఎప్పటికప్పుడు కాలుదువ్వుతూనే ఉంది. నేడు తాజాగా భారత టీవీ చానెళ్లనన్నింటికీ తమ దేశంలో బంద్ చేస్తున్నట్లు అక్కడి కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు. కేవలం దూరదర్శన్ మాత్రమే అనుమతిస్తున్నామని, మిగతా వాటిని స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నామని వెల్లడించారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని, తామే స్వచ్ఛందంగా దీనిని పాటించనున్నామని తెలిపారు. భారత టీవీ చానెళ్లలో నేపాల్‌కు, ప్రధాని కేపీ ఓలీ శర్మకు వ్యతిరేకంగా ప్రసారమవుతున్న కార్యక్రమాలను […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
టాలీవుడ్ లో మరో రిమేక్ రాజా గా మారనున్న ‘ఫలక్ నుమా దాస్’
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఈ మధ్య మాములుగా లేదు. అందులో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఈ నగరానికి ఏమైంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత సొంతంగా డైరెక్షన్ చేసి ‘ఫలక్ నుమా దాస్’ సినిమాను రూపొందించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయి విశ్వక్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. పక్కా హైదరాబాద్ యాసలో తీసిన ఫలక్ నుమా దాస్ సినిమాతో తనని తను […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
దిల్ రాజు కి షాక్ ఇచ్చిన ప్రభాస్
బాహుబలి సినిమాతో ప్రభాస్  టాలీవుడ్ స్టార్ హీరోకి క్రేజ్ ఏర్పడడంతో అతనితో సినిమా చేయాలని టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ప్రయత్నిస్తున్నారు. అయితే… ప్రభాస్ మాత్రం బాహుబలి సినిమా తర్వాత సాహో చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ అయిన యు.వి. క్రియేషన్స్ బ్యానర్లోనే చేసాడు. ఆ తర్వాత సినిమా కూడా యు.వి. క్రియేషన్స్ సంస్థలోనే చేస్తున్నాడు.ఈ సంస్థతో కలిసి గోపీకృష్ణా మూవీస్ ఈ మూవీని నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే… ప్రభాస్‌తో సినిమా చేయాలని టాలీవుడ్ టాప్ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
మరో రకంగా బాదుడు మొదలెట్టనున్న ఆపిల్
ఆపిల్ ఒక షాక్ ఇచ్చింది.. ఇకనుంచి ఫోన్ కొనే వారికి చార్జర్ రాదని.ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌ కొంటే బాక్సులో హెడ్‌ఫోన్స్ కూడా వచ్చేవి.ఖర్చు తగ్గించుకోవడం కోసం కంపెనీలు హెడ్‌ఫోన్స్ ఇవ్వడం ఆపేశాయి. ఇప్పుడు మీరు ఏ స్మార్ట్‌ఫోన్ కొన్నా ఛార్జర్ అడాప్టర్, కేబుల్ మాత్రమే ఉంటాయి. కొన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కేస్‌లు ఇస్తున్నాయి. ఒకట్రెండు స్మార్ట్‌ఫోన్లకు మాత్రం హెడ్‌ఫోన్స్ వస్తున్నాయి. త్వరలో స్మార్ట్‌ఫోన్ కొంటే బాక్సులో ఫోన్ తప్ప ఇంకేమీ ఉండకపోవచ్చు. ప్రొడక్షన్ కాస్ట్‌తో పాటు ఈ […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More
కరోన దాడి తర్వాత తొలి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు దాదాపు నాలుగు నెలలపాటు ప్రపంచంలో అన్ని క్రీడలు మూగబోయిన వేళ.. సౌతాంప్టన్‌లో బుధవారం ఇంగ్లండ్-విండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కావడంతో అభిమానులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కరోనా వైరస్ భయపెడుతుండడంతో బయో సెక్యూర్ వాతావరణంలో మ్యాచ్ నిర్వహించారు. అభిమానులు లేక రోజ్‌బౌల్ స్టేడియం బోసిపోగా, ఆటగాళ్లు కరచాలనానికి దూరంగా ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌కు తొలి రోజు కలిసి రాలేదు. ఆటకు వరుణుడు పలుమార్లు అంతరాయం […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
చైనా-ఇండియా సరిహద్దు పశ్చిమ భాగంలో పరిస్థితి సామరస్యం
బీజింగ్‌: వివాదాస్పదమైన చైనా-ఇండియా సరిహద్దు పశ్చిమ భాగంలో పరిస్థితి మెరుగుపడుతోందని చైనా గురువారం తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట భయంకరమైన సంక్షోభం తరువాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయని చైనా పేర్కొంది. ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్ పై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ & కోఆర్డినేషన్ (డబ్ల్యుఎంసీసీ) బీజింగ్, న్యూ ఢిల్లీతో కొత్తగా మరో రౌండ్ చర్చలు జరుపుతుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" Read More
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివాసం పైన దాడిని ఖండిస్తున్నా మాదిగ రిజర్వేషన్ పోరాట
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నివాసం పైన దాడిని ఖండిస్తున్నా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆదోని.టౌన్ అధ్యక్షుడు మాదాసు జగన్నాథం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాం ముఖ్య అంశం ఏమనగా నిన్న ముంబైలో అంబేద్కర్ ఇంటి పైన జరిగిన దాడిని తీవ్రమైనదిగా దాడిగా పరిగణిస్తున్నాం. Dr. B. R. అంబేద్కర్ మీద అంటే యావత్ భారతదేశంలోనే దళిత బడుగు బలహీనవర్గాలు మైనారిటీలు మీద జరిగిన దాడిగా పరిగణిస్తున్నాం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పైన […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool&Read More
ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన కర్నూలు జిల్లా ఆదోని న్యాయవాదుల అసోసియేషన్
కర్నూలు జిల్లా ఆదోని న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.ఆదోని బార్ ప్రెసిడెంట్ గిరిధర్ మాట్లాడుతూ న్యాయవాదులు డిమాండ్లను సీఎం గారు స్పందించి పెండింగ్లో లోఉన్న జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ద్వారా ఐదు కోట్లు రిలీజ్ చేయడం జరిగింది.అలాగే న్యాయవాదులకు 25 కోట్లు మ్యాచింగ్ గ్రాంట్ ఫండ్ కింద జీవో ఇవ్వడం జరిగింది.25 కోట్లు ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులకు covid 19 కింద సాయం చేయాలని సాయం చేయాలని […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url=&Read More
పాత్రికేయల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పాత్రికేయల సమావేశంలో మాట్లాడుతూ తెదేపా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు,TDLP ఉపనేత అచ్చెన్నాయుడు గారిపై వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఒక శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని అమానుషంగా అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లు రోడ్డు మార్గాన తరలించడం దుర్మాగమైన చర్యని,హైకోర్టు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖoడిoచిందని, వైస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఆటవిక పాలన, అరాచక పాలన సాగుతోందని,ఇప్పటివరకు అనపర్తి నియోజకవర్గoలో తెలుగుదేశం […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_Read More
వివాదాస్పద ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి
తాడిపత్రి మండల పరిధిలోని చిన్నపొలమడ కేంద్రంగా త్రైత సిద్ధాంతం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పిన వివాదాస్పద ప్రబోధానంద స్వామి అనారోగ్యంతో మృతి చెందినట్లు పోలీస్ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈయన ఆత్మజ్ఞానం పేరుతో కొన్ని వందల రచనలు చేశారు. హిందూ, ముస్లిం దేవుళ్ళ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రెండేళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై, ప్రబోధానంద స్వామి శిష్యులు దాడికి పాల్పడడంతో ఈ ఆశ్రమం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేల సంఖ్యలో భక్తులను సంపాదించుకున్న […]<!-- AddThis Advanced Settings above via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings below via filter on get_the_excerpt --><!-- AddThis Advanced Settings generic via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons above via filter on get_the_excerpt --><!-- AddThis Share Buttons below via filter on get_the_excerpt --><div class="at-below-post-arch-page addthis_tool" data-url="Read More