హైదర్ నగర్ డివిజన్ లో యాభై మందికి నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ

 హైదర్ నగర్ డివిజన్ లో యాభై మందికి నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ

కూకట్పల్లి జూన్ 26 : ఈరోజు హైదర్ నగర్ డివిజన్ లోని శ్రీరామ్ నగర్ బస్తీ లో శేర్లింగంపల్లి బిజెపి ఇంచార్జ్ యోగానంద్ సహకారంతో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో, 50 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు నిత్యావసర సరుకులు స్థానికులకు 500 శానిటైజర్లు,1000 మాస్కులు , నవీన్ గౌడ్ అధ్యక్షతన పంపిణీ జరిగింది, ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ వీరయ్య చారి, వెలిగ శ్రీనివాస్, మనోహర్ గౌడ్ ,నర్సింగ్, బద్రి ,దశరథ్ , కోటేశ్వరరావు, వెంకట్ ,రాజు, భాగ్యలక్ష్మి , జ్ఞానేందర్ ,కుమారి తదితరులు పాల్గొన్నారు.

News 9

Related post