వీరమరణం పొందిన అమర జవాన్లకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు నివాళులు

 వీరమరణం పొందిన అమర జవాన్లకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు నివాళులు

భారత సరిహద్దు వద్ద చైనా సైనికులు భారత బాగం లాధక్ లోయ లో కి దురాక్రమణకు పాల్పడగా వారిని తీవ్రంగా ప్రతి ఘటించి వీరమరణం పొందిన అమర జవాన్లకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు టిపిసిసి మరియు సీఎల్పీ ,నేత మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో ఈ రోజు మధిర నియోజకవర్గ స్థాయి లో ముఖ్య నేతలు మధిర లో గల మహాత్మా గాంధీ గారి విగ్రహం ఎదుట ఉదయం 11:00 నుండి 12: గంటలపాటు అమర జవాన్ లకు నివాళులు అర్పించి మౌనం పాటించడం జరిగింది..

News 9

Related post