మహేష్ బాబు ని వెనక్కి నెట్టి బిగ్ బాస్ రేసులో సమంత ముందడుగు

 మహేష్ బాబు ని వెనక్కి నెట్టి బిగ్ బాస్ రేసులో సమంత ముందడుగు

బుల్లి తెర ప్రేక్షకు ల్లో ‘ బిగ్ బాస్ ’ రియాలిటీ షో కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అని తెలిసిందే, అయితె ఇప్పటి కే ఈ బిగ్ బాస్ తెలుగులో మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇక త్వరలో నే నాలుగో సీజన్‌ కు ముస్తాబవుతు ఉంది అని తెలుస్తు ఉంది, ఇక అలాగె ఈ సీజన్ గురించి ఇప్పుడు తాజాగా పలు ఆసక్తి కర మైన విషయాలు కూడ సోషల్ మీడియా లో తెగ ప్రచారం అవుతు ఉన్నాయి. ఇక ఇప్పుడూ ఈ కొత్త సీజన్ లో త‌రుణ్‌ , వ‌ర్షిణి , మంగ్లీ , అఖిల్ స‌ర్తాక్ , బిత్తిరి స‌త్తి ఇలా కొందరు ప్రముఖులు తదితరులు కంటెస్టెంట్లు గా ఎంపిక అయ్యారు అని కూడ ఇప్పుడూ టాక్ నడుస్తు ఉంది. ఇక అలాగె అటు బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ ఎవరన్న దాని పై కూడ ఇప్పుడూ నెట్టింట్లో ఎంతో ఆసక్తి కరంగా చర్చలు సాగుతు ఉంది.అయితె మొన్నటి వరుకు బిగ్ బాస్ 3 కి హోస్టు గా వ్యవహరించిన నాగార్జున ఇప్పుడూ మరో సారి ఈ నాలుగో సీజన్‌ కు కూడా వ్యాఖ్యాత గా వ్యవహరిస్తు ఉన్నారు అని కూడ టాక్ నడిచింది. కాని ఇప్పుడూ మాత్రం ఇది మారింది అనె చెప్పాలి, అయితే ఇప్పుడు ఈ సీజన్ కి హోస్ట్ గా మరో పేరు తెరపై కి వచ్చింది. అయితె ఇసారి మాత్రం వచ్చింది మేల్ యాక్తర్ పేరు కాదు, తెలుగు, తమిళ బాషల్లో ఎంతో మంచి పెరు తెచ్చుకున్న అక్కినేని వారి కోడలు సమంత. ఇక ఇప్పుడు ఆమె ను హోస్టు గా తీసు కోవాలి అని కూడ నిర్వాహకులు ప్రయత్నిస్తు ఉన్నారు అని సమాచారం వస్తు ఉంది. ఇక అలాగె దీని పై అధికారిక ప్రకటన ఇంక రావాల్సి ఉంది, కాగా ఇప్పటి వరకు బిగ్ బాస్ షో కు ఫిమేల్ హోస్టు గా ఎవ్వరు వ్యవహరించ లేదు, అయితె మొదటి సారి సమంత చేయనున్నారు. కాని సీజన్ 3 కి అక్కినేని నాగార్జున అందుబాటు లో కి లేక పోవడం తో కొన్ని ఎపిసోడ్స్‌ మాత్రం రమ్య కృష్ణ గారు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితె ఈ సీజన్ 4 కి హోస్ట్ గా ఇంతకు ముందు మహేష్ బాబు పెరు కూడ వినిపించింది, అయితె ఇప్పూడు మల్ళి సమంత పేరు వచ్చింది.a

News 9

Related post