పేకాట అడుతున్న పలువురుని అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్ ,ఖమ్మం టూ టౌన్ పోలీసులు..

 పేకాట అడుతున్న పలువురుని అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్ ,ఖమ్మం టూ టౌన్ పోలీసులు..

పోలీస్ కమిషనర్ కార్యాలయం ఖమ్మం :  పేకాట అడుతున్న పలువురుని అదుపులోకి తీసుకొన్న టాస్క్ ఫోర్స్ ,ఖమ్మం టూ టౌన్ పోలీసులు.. టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు గారికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం నగరంలోని విష్ణు హోటల్ లో టాస్క్ ఫోర్స్ సిఐ రవికుమార్, ఖమ్మం టూ టాన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. పేకాట అడుతున్న పది మందిని అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి Rs. 55,480 రూపాయల నగదు, ఎనిమిది సెల్ ఫోన్లు, నాగుల ద్విచక్రవాహలు సీజ్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఏసీపీ వెంకట్రావు తెలిపారు.  సోదాల్లో టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రసాద్, కానిస్టేబుల్ రామకృష్ణ ,శ్రీనివాస్ రెడ్డి , సూర్యనారాయణ , కలింగ రెడ్డి ,రామారావు పాల్గొన్నారు.

News 9

Related post