పోలీస్ బాస్ పనితీరుకు ఏడాది పూర్తి ! నేరాల నియంత్రణలో మీనా ది బెస్ట్ అంటున్న నగర వాసులు..

 పోలీస్ బాస్ పనితీరుకు ఏడాది పూర్తి ! నేరాల నియంత్రణలో మీనా ది బెస్ట్ అంటున్న నగర వాసులు..

నగర పోలీస్ కమీషనర్ గా ఆర్కే మీనా ఆదివారం తో ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఏడాదిలో నగరం లో నేరాల నియంత్రణకు,కృషి చేయడమే కాకుండా, నూతన సంస్కరణలు అమలు చేశారు. ముఖ్యా0గా ల్యాండ్ సెటిల్ మీట్స్ అంటే పోలీసులు ముందుటారనే అపవాదును మూతగట్టున కాఖిలపై పడ్డ మచ్చను చెరిపేశారు.. భూ తగాదాల్లో పోలీసుల ప్రమేయం లేకుండా తనదైన ముద్ర నగర పోలీస్ కమీషనర్ గా రుజువు చేశారు.అలాగే గంజాయి రవాణా, గుట్కా నిల్వ కేంద్రాలపై కమీషనర్ ఉక్కు పాదం మోపారు.ఇక నేరాల విషయం లో నగర పోలీస్ బాస్ తనదైన శైలిలో కేసుల పురస్కారం లో సిబ్బందికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ నేరాల నియాత్రనే కాదు నేరస్థులు పట్టుకోవడం లోను ప్రజల మన్ననలు చూరుగొన్నారు..ఇందుకు నిదర్శనం 133 ద్విచక్రాల దొంగతనం, సింహాచలం సమీపం లో కిడ్నాప్ ఉదంతం,దొంగ నోట్ల వ్యవహారం వంటి పలు కేసుల్లో పోలీసుల పనితీరు శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే.2018-19 తో పోలిస్తే ఈ యడాది 40 శాతం మేర కేసులు తగ్గయంటే విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా ప్రతిభకు సిబ్బంది తోబాటు, నగర వాసులు శాల్యూట్ చేస్తున్నారు..

News 9

Related post