విశాఖ ఎల్ జీ పాలిమర్ ఎనిమిది మంది సభ్యులు నగరం విడిచి వెళ్లడానికి హై కోర్ట్ ఉత్తర్వులు జారీ

 విశాఖ ఎల్ జీ పాలిమర్ ఎనిమిది మంది సభ్యులు నగరం విడిచి వెళ్లడానికి హై కోర్ట్ ఉత్తర్వులు జారీ

విశాఖపట్నం ఎల్ జి పాలిమర్ లో మే నెల 7 తారీఖున విషవాయువు లీక్ అవడంతో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది ఆ సంఘటన ఎలా జరిగిందో కారణాలు తెలుసుకునేందుకు ఎల్జి పాలిమర్స్ 8 మంది సభ్యులతో కూడిన బృందం మే నెల 13 వ తారీఖున సౌత్ కొరియా సియోల్ నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. జరిగిన సంఘటన పైన విశాఖ జిల్లా కోర్టులో కేసు అవడంతో ఆ బృందాన్ని విశాఖ నగరం విడిచి వెళ్లకూడదని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వారు అప్పటి నుంచి విశాఖపట్నం లోనే ఉండి హైకోర్టును ఆశ్రయించారు. వారికి హైకోర్టు వారి సొంత దేశమైన సౌత్ కొరియా వెళ్ళటానికి ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు కొరియా వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో సౌత్ కొరియా బయలుదేరారు.
సర్,
ఈ రోజు 08 కొరియన్ మెంబెర్స్ ఆఫ్ ఎం/స్ ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఐ ఎన్ సి -కొరియా
1.కుంగ్ లే నోహ ఎం/54
2.జోంగ్ ఉన్న లీ ఎం/46 3.యూన్గ్ సెఓబీ ఈమె ఎం/50
4.యున్న హోం లీ ఎం/45
5.బ్యూన్గ్ కోఓకే కాంగ్ ఎం/53
6.క్యూన్గ్ అప్ హూ ఎం/49
7.గెఉం యూకె కిమ్ ఎం/49
8.హ్యుంగ్ సూక్ రయ్ ఎం/46

News 9

Related post