కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు.*

 కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు.*

ఈరోజు మధిర కేశవ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు భారత మాజీ ప్రధాని తెలుగు జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భారత ప్రధానిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలను తెచ్చిన ఘనత వారిదని. బహుభాషా పండితుడని. రాజనీతిజ్ఞుడు జాతీయ వాది అని ఆయనను కొనియాడారు ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్ మధిర టౌన్ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బాలరాజు మధిర మండల ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు కోరం పల్లి చంటి మధిర టౌన్ బిసి సెల్ అధ్యక్షులు ఉద్దండ య్య మధిర మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి మాజీ సర్పంచులు బొమ్మకంటి హరిబాబు కర్నాటి రామారావు. పారుపల్లి విజయ్ ప్రముఖ లాయరు విజయలక్ష్మి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిరియాల కాశి ఆదిమూలం శ్రీనివాస్ సాంబయ్య మొదలగు వారు పాల్గొన్నారు

News 9

Related post