ఎల్విన్ పేట శ్వాసనవాటిక అక్రమ ఆక్రమణ

 ఎల్విన్ పేట శ్వాసనవాటిక అక్రమ ఆక్రమణ

ఈరోజు ఎల్విన్ పేట శ్వాసనివాటిక అక్రమ ఆక్రమణ సందర్బంగా S.T కాలనీ ప్రజలు మండల అభివృద్ధి అధికారి, గుమ్మలక్ష్మీపురం మరియు మండల రెవెన్యూ అధికారి వారికీ దరఖాస్తు ఇచ్చియున్నారు చాలామంది ఈ కార్యక్రమం లో శ్వాసనవాటిక అక్రమ ఆక్రమణ ఆపాలని కోరుకుంటూ నినాదాలు చేస్తూ.. రహదారిపై ర్యాలీ చేసి శ్వాసనవాటిక ఆక్రమ ఆపాలని కోరుకుంటూ ఉన్నారు… ఈ కార్యక్రమంలో, R. దుర్గారావు టీచర్ మరియు పాడి సుధా గారు మరియు భూషణం మరియు S.T కాలనీ ప్రజలు పాల్గొన్నారు..

News 9

Related post