పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలి : టిడిపి

 పెంచిన నిత్యావసర ధరలను తగ్గించాలి : టిడిపి

పెంచిన నిత్యవసర ధరలను వెంటనే తగ్గించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు మండల కేంద్రంలోని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు మాజీ మండల అధ్యక్షులు రంగయ్య ఆధ్వర్యంలో తాసిల్దార్ కు వినతి పత్రాన్ని సమర్పించి అనంతరం వారు మాట్లాడుతూ అసలే ప్రజలు లాక్ డౌన్ సమయం లో పనులు లేక పలు ఇబ్బందులు పడుతూ తీవ్రంగా నష్టపోతున్న సమయంలో .కంది బెల్లు .చక్కెర. అ పెట్రోల్ .వంటి నిత్యవసర ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఆదుకోవాల్సిన వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు ఒకపక్క పథకాల. పెడుతూ మరొక ప్రజలను నిత్య అవసరాల పెంచి. నిలువు దోపిడీ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ప్రజలను ఆదుకోవాల్సిన సమయంలో లో వారి పరిస్థితి ఏంటని వారు ఆందోళన వ్యక్తం చేశారు .ఇప్పటికైనా వైయస్సార్ ప్రభుత్వం వెంటనే పెంచిన ధరలు తగ్గించాలంటూ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రుద్రమ నాయుడు మౌలాలి కులశేఖర్ నాయుడు రాజశేఖర్ నాయుడు తో పాటు పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

News 9

Related post