జగ్గంపెట నియొజకవర్గంలొ కాలువల పుడికతిత పనులు శరవెగం

 జగ్గంపెట నియొజకవర్గంలొ కాలువల పుడికతిత పనులు శరవెగం

తుర్పుగొదావరి జీల్లా  29-06-2020 జగ్గంపెట న్యుస్ :- జగ్గంపెట నియొజకవర్గంలొ అభివ్రుద్ది కర్యక్రమంలొ బాగంగా జగ్గంపెట గ్రామంలొ కాలువల పుడికతిత పనులు శరవెగంగా జరగడం పుడికతిత పనులను బండారు రాజా గారు మరియు చిట్టిమని సత్యనారాయాణ గారు కర్యకర్తలు దగ్గర ఉండి పర్యెవిక్షించ్డం చాలా అనందం అని ఈ రొజు డ్రైనెజి పూడికతిత పనులు జరుగుతున్న ప్రదెశం జయ నర్సింగ్ వీదీ ప్రజలు హర్షం వ్యక్తం చెసినారు.

News 9

Related post