Headlines

మనవూరు మనబడి కార్యక్రమం లో రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ పాటశాలలో 7289.54 కోట్ల తో దశల వారిగా 12 రకాల మాలిక వసతి కల్పన. * భవనాలకు మరమతులు మరియు రంగులు

మనవూరు మనబడి కార్యక్రమం లో రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ పాటశాలలో 7289.54 కోట్ల తో దశల వారిగా 12 రకాల మాలిక వసతి కల్పన. * భవనాలకు మరమతులు మరియు రంగులు
*కిచెన్ షెడ్. ……… *అదనపు తరగతి గదులు. * కంఫోండ్. వాల్స్
*టాయిలెట్ మొదలగు వాస్తు నిర్మాణం మంచి లైటింగ్.
*సరిపడా ఫర్నిచార్. * green chalk bordlu. * దిజిటల్ తరగతులు. * పచ్చని పరిసరాలు. *పరిశుబ్రమైన తాగునీరు. *ఉన్నాత పాటశాలలో భోజనాల గది .
*విద్యుత్ కోసం సోలార్ ప్యానెల్ ఇ పనులలో Banganga e roju siddipet Jilla collecter garu prashanth jeevan patil .FDC chairmen vanteru prathapareddy గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రబాకరరెడ్డి కొండపాక మండల ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ప్రదానోపాద్యాయులు దుద్దెడ గ్రామ సర్పంచి ఆరెపల్లి మహదేవ్ గౌడ్ వూప సర్పంచి ఆంజనేయులు వార్దు సబ్యులు కొండపాక మండల BRS అద్యక్షులు N కోమర్ యాదవ్ పలువురు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .కలెక్టర్ గారు మాట్లాడుతు మన వూరు మన బడి కార్యక్రమంలో నీ ప్రభుత్వ బడులు సకల సౌకార్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది విద్యార్తులకు మంచి ఫర్ణిచర్ గ్రంథాలయము daining rooms లేటింగ్ గదులు దీజిటల్ తరగతులు పరిశుబ్రమైన్ అయినా నీరు సౌర విదుత్ మొదలైన సౌకార్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది ఈ అవకాశాలని విద్యార్థులు వారి తల్లి దండ్రులు వినయోగించుకోవాలని. అన్నారు