పాత్రికేయల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

 పాత్రికేయల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు పాత్రికేయల సమావేశంలో మాట్లాడుతూ

తెదేపా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు,TDLP ఉపనేత అచ్చెన్నాయుడు గారిపై వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ఒక శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని అమానుషంగా అరెస్ట్ చేసి 600 కిలోమీటర్లు రోడ్డు మార్గాన తరలించడం దుర్మాగమైన చర్యని,హైకోర్టు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖoడిoచిందని,

వైస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో ఆటవిక పాలన, అరాచక పాలన సాగుతోందని,ఇప్పటివరకు అనపర్తి నియోజకవర్గoలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, సానుభూతిపరులపై ఈ సంవత్సర కాలంలో 85 అక్రమ కేసులు బనాయయించారని,
అధికారులు కూడా అధికార పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించడం జరుగుతుందని ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని, దీనిని కొన్ని వేదికలకు తీసుకువెళడంతో అధికారులు ఇబ్బందులకు గురవుతారని విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు

News 9

Related post