చైనా-ఇండియా సరిహద్దు పశ్చిమ భాగంలో పరిస్థితి సామరస్యం

 చైనా-ఇండియా సరిహద్దు పశ్చిమ భాగంలో పరిస్థితి సామరస్యం

బీజింగ్‌: వివాదాస్పదమైన చైనా-ఇండియా సరిహద్దు పశ్చిమ భాగంలో పరిస్థితి మెరుగుపడుతోందని చైనా గురువారం తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంట భయంకరమైన సంక్షోభం తరువాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయని చైనా పేర్కొంది. ఇండియా-చైనా బోర్డర్ అఫైర్స్ పై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ & కోఆర్డినేషన్ (డబ్ల్యుఎంసీసీ) బీజింగ్, న్యూ ఢిల్లీతో కొత్తగా మరో రౌండ్ చర్చలు జరుపుతుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.

News 9

Related post