పెద్దఅవుటపల్లి గ్రామ ఒకటవ వార్డు మెంబర్ (ముస్లిం పేట) మరియు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త అయిన పటాన్ అల్లా బాక్షు తండ్రి గారైన కాళేష్ గారు (వయస్సు 58) అనారోగ్యంతో స్వర్గస్థులైన విషయం తెలిసిందే. ఈ రోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు గారు అల్లాభక్షు కుటుంబాన్ని పరామర్శించారు. మేము అండగా ఉంటామని తెలియచేశారు. మానవత్వనికి నిదర్శనం దాసరి బాలవర్ధనరావు గారు. హ్యాట్స్ఆఫ్ సార్. మీలాంటి ఉండబట్టే రాజకీయాలు కలుషితం కాకుండా ఉన్నాయి.
కిరణ్ కలపాల
రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడు
తెలుగుదేశం పార్టీ