Headlines

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణ మహోత్సవం

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు.