Headlines

అంగడి వాడి కేంద్రంలో3 ఏళ్ల చిన్నారి రాహిత్య ప్రశ్నలకు చక చక సమాధానాలు

అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల్ చెరువు గ్రామం లో నీ అంగడి వాడి కేంద్రంలో3 ఏళ్ల చిన్నారి రాహిత్య ప్రశ్నలకు చక చక సమాధానాలు చెబుతూ అందరిని అబ్బుర పరుస్తుంది అంగడి వాడి కేంద్రంలో 35 చిన్నారులు ఉండగా అందులో చిన్నారి రాహిత్య మాత్రం ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ చిచ్చరపిడుగు దూసుకుపోతుంది