అబ్బాపూర్ గ్రామానికి చెందిన ఎం.డి .దస్తగిరి గారి భార్య రాజబి కి బ్లడ్ అవసరం కాగా జగిత్యాల లో నీలవేణి హాస్పిటల్ లో బ్లడ్ ఇవ్వడం జరిగింది బ్లడ్ ఇవ్వడానికి యువత బయపడకుండా ధైర్యముగా ముందుకు రావాలి
రక్తదానం చేయడం వల్ల మొత్తం శారీరక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. రక్తదానం చేసినప్పుడు, ఎర్ర రక్త కణాలకు ఉత్పత్తి చేసే ప్లీహము సరికొత్త శక్తితో పనిచేయడం ప్రారంభిస్తుంది. రక్త ప్లాస్మా మన రోగనిరోధక కణాలైన ల్యూకోసైట్‌లను కూడా పెంచుతుంది. ఇవి చాలా తీవ్రమైన వ్యాధుల నుండి మనలను రక్షిస్తాయి.