Headlines

క్రిష్టిపాడు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గడ్డి మందు తాగి మృతి

క్రిష్టిపాడు గ్రామానికి చెందిన ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గడ్డి మందు తాగి మృతి

 

ఈశ్వర రెడ్డి 22 సం., లు , క్రిస్టిపాడు గ్రామ పొలాలల్లో అతని  బందువుకి ఉన్న భూమి విషయంలో భూమి సర్వే చేయించుకున్న వారికి రాలేదని,  ఈశ్వర్ రెడ్డి తన తండ్రికి తెలియకుండా హై కోర్ట్ లో పిటిషన్ వేసినాడని,  డబ్బులు అనవసరంగా వృధా గా ఖర్చు పెడుతున్నాడని, తండ్రి మందలించడంతో, అంతేకాకుండా భూమి కూడా రాదని భాధతో జీవితం మీద విరక్తి చెంది ఈశ్వర రెడ్డి 20.08.2023 వ తేది మద్యాహ్నం సుమారు 12:50 గంటల సమయంలో రాయలచెరువు గ్రామ సమీపంలో గడ్డికి ఉపయోగించే పురుగుల మందు తాగి, ఇంటికి వచ్చి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పగా, వెంటనే అనంతపురము సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నందు చికిత్స పొందుతూ నిన్నటి దినం అనగా 23.08.2023 వ తేది రాత్రి 07 గంటల సమయంలో మరణించగా,  మృతుని తండ్రి శేష గోపాల్ రెడ్డి, క్రిష్టిపాడు గ్రామము, పెద్దవడుగూరు మండలము ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది.   ఎస్సై యాడికి పియస్.