Headlines

కొండపాక మండల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పల్లి మండల కేంద్రంలో సహజ సిద్ధ మట్టితో తయారుచేసిన మట్టి వినాయకుడు గ్రామ ప్రజలకు ఈరోజు పంపిణీ

కొండపాక మండల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పల్లి మండల కేంద్రంలో సహజ సిద్ధ మట్టితో తయారుచేసిన మట్టి వినాయకుడు గ్రామ ప్రజలకు ఈరోజు పంపిణీ చేయడం జరిగినది వీటివల్ల గణపతిని మట్టితో చేసిన విగ్రహాలను పూజిస్తే పర్యవార పర్యావరణ కాపాడినట్టు ఉంటుంది మరియు సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ఆశిస్తూ మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరిగినది ఇటి కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల పాండురంగం వాసవి క్లబ్ అధ్యక్షుడు కొమరవెల్లి సంతోష్ సెక్రటరీ ఉప్పల రాజు కోశాధికారి చంద్రశేఖర్ మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గంగిశెట్టి శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగినది