వినాయక్ నగర్ డివిజన్ వినాయక్ నగర్ బ్లాక్ 1లో ఇంటి ఇంటి ప్రచారం

వినాయక్ నగర్ డివిజన్ వినాయక్ నగర్ బ్లాక్ 1లో ఇంటి ఇంటి ప్రచారం లో పాల్గొన్న కార్పొరేటర్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు బీజేపీ అభ్యర్థి శ్రీ రామచంద్ర గారిని గెలిపించాలని కోరారు

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..