Headlines

వైవీ సుబ్బారెడ్డి ని కలిసిన.. విశాఖ వైసీపీ నేతలు..!!

న్యూస్ 9:-వైజాగ్) విశాఖ లో వైసీపీ కోర్ప్రెటర్లు కొంతమంది కూటమిలో చేరిక, వైసీపీ రాజకీయ ప్రయాణం సర్దుబాటు చేసే ప్రయత్నం గా. వైవీ ఎస్ ఆర్. ను విశాఖ వైసీపీ నేతలు కలిశారు. పార్టీ నేతలు సమస్యలు మరియు పార్టీ నేతల కూటమి లో చేరిక విషయలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం వైసీపీ కార్పొటర్లు, జనసేన పార్టీ లో చేరారు. జనసేన అధినేత, పవన్ కళ్యాణ్, దక్షిణ నియోజకవర్గం ఏం. ఎల్. ఏ. వంశీ కృష్ణ యాదవ్ సమక్షంలో కండువాలు కప్పి ఆహ్వానిస్తున్న విషయం అందరికి తెలిసిందే..వైసీపీ పార్టీ శ్రేణులు వైవీ సుబ్బ రెడ్డి ని కలిసి కార్పొరేటర్లను బలోపేతం చేసే ప్రయత్నంగా. వైవీ సుబ్బరెడ్డి ని కలిసి నట్టు సమాచారం. ఈ కార్యక్రమం లో దక్షిణ నియోజకవర్గం మాజీ ఏం ఎల్ ఏ. వాసుపల్లి గణేష్, విశాఖ నగర మేయర్. కొంతమంది కార్పొరేటర్లు పాల్గున్నారు