న్యూస్9:-వైజాగ్) విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో ఈ నెల 21 నుండి వచ్చే నెల 5 వ తేది వరకు ఆర్మీ రిక్యూర్ట్మెంట్ జరుగుతుంది అని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హరింద్ర ప్రసాద్ జిల్లా అధికారులకు అజ్ఞాపించారు.13 జిల్లా ల నుండి మరియు ఇతర రాష్ట్రముల నుండి నిరుద్యోగ యువత వచే అవకాశం ఉంది . వాళ్లకు కావలిసిన మౌలిక సదుపాయాలు, మరుగుదొడ్లు, త్రాగే నీరు, అటువంటి సదుపాయాలు ఏర్పాటు చెయ్యాలి అని కలెక్టర్ జిల్లా అధికారులకు తెలిపారు. ఈ రెక్యూర్ట్మెంట్ లో సుమారుగా 2500 నుండి 3000 వరకు దరఖాస్తు చేసికున్నట్టు. ఆయన తెలిపారు. ఈ రిక్యూర్ట్మెంట్ ర్యాలీ ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసికోవాలని ఆయన చూసించారు