Headlines

గ్రామ యూత్ అధ్యక్షున్ని పరమర్శించిన మంథని మాజి ఏమ్మెల్యే పుట్ట. మధుకర్ ..

న్యూస్ 9 మంథని రిపోర్టర్

చేరాల. రవీందర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :మహాముత్తారం మండలం ములుగుపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు భూతం మధుకర్ కి ఇటీవలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబాన్ని పరామర్శించిన

 

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట. మధుకర్…

ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షులు మార్క రాము గౌడ్, మండల యూత్ అధ్యక్షులు జైపాల్ నాయక్, సినియర్ నాయకులు బొంపెల్లి వెంగల్ రావు, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ కొర్రల్ల శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు వేముల బాలకృష్ణ, గ్రామ రైతుబంధు అధ్యక్షులు పేరాల జగపతిరావు, పిఎసిఎస్ డైరెక్టర్ కంపే రాజయ్య, మాజీ వార్డు సభ్యులు కొర్రల్ల సమ్మయ్య కోరల్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.