న్యూస్ 9
రిపోర్టర్ ముత్తారం
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లోని ఖమ్మంపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ ఆలయం కు తీర్థల. స్వామి దంపతులు రూపాయలు 41,516 విరాళం గా ఇవ్వడం జరిగింది. విరాళం తో పాటు పుస్తె మట్టెలకు రూపాయలు 12,516 ఇచ్చారు. ఈ దంపతులకు గ్రామస్థులు సన్మానం చేసి అభినందించారు.ఈ కార్యక్రమం లో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.