Headlines

మెదక్ జిల్లా రేగోడు మండలం గ్రామం మర్పల్లి లో చోరీ వివరాలు సేకరిస్తున్న ఎస్సై పోశయ్య..

న్యూస్. 9 మెదక్ జిల్లా రేగోడు మండలం గ్రామం మర్పల్లి లో చోరీ వివరాలు సేకరిస్తున్న ఎస్సై పోశయ్య మర్పల్లి గ్రామానికి చెందిన మన్నే లక్ష్మి ఐదు రోజుల కింద ఇంటికి తాళం వేసి మల్లన్న గుట్టకు వెళ్ళింది మంగళవారం ఇంటికి వచ్చి లక్ష్మీ ఇంటి తాళం తీసి బీరువా చూడగానే అందులో ఉన్న రెండు తులాల బంగారమానము 1500 నగదు ఎత్తుకు వెళ్ళినట్టు ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేసినట్టు ఎస్సై తెలిపారు