Headlines

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ ముద్దాయి అరెస్టు..

న్యూస్. 9) యాడికి

తాడిపత్రి మండలము ఇగుడూరు గ్రామానికి చెందిన మొలక నాగేష్ అతను జూటూరు పెన్నా నది నుండి తన ట్రాక్టర్ లో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా యాడికి గ్రామములొ పాత పోలీసు స్టేషన్ వద్ద రాజశ్రీ యాడికి పోలిస్ స్టేషన్ సీఐ .ఈరన్న సదరు ఇసుక ట్రాక్టర్ ను సీజ్ చేసి ముద్దాయిని అరెస్టు చేసి కేసు నమోదు చేయడమైనది.

యాడికి సీఐ ఈరన్న తెలిపారు