Headlines

వాగ్దేవి హై స్కూల్ లో కుష్టి వ్యాధి నిర్మూలన కార్యక్రమం 

న్యూస్.9)

యాడికి మండల కేంద్రంలో ఉన్నటువంటి జెసి దివాకర్ రెడ్డి జూనియర్ కాలేజ్ మరియు వాగ్దేవి హై స్కూల్ నందు ఈరోజు జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు లెప్రసీ పైన అవగాహన కల్పించడం జరిగింది చర్మంపై స్పర్శ లేని మచ్చలు మందమైనా మెరిసే జిడ్డుగల చర్మం, అరచేతులు అరికాళ్ళలో స్పర్శ లేకపోవడం కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, చేతి వేళ్ళు కాలు వేళ్ళు వంకర తిరిగి అంగవైకల్యం రావడము ఇలాంటి లక్షణాలుంటే మల్టీ డ్రగ్ థెరపీ ద్వారా అంగవైకల్యం రాకుండా నివారించవచ్చునని విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులను పరీక్షించడం జరిగినది ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ రామచంద్ర సూపర్వైజర్ రాంప్రసాద్ గౌడ్ ఏఎన్ఎం మరియమ్మ ఎం ఎల్ హెచ్ పి సబిహా మరియు ఆశా కార్యకర్తలు ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి శివప్రసాద్ రెడ్డి అధ్యాపకులు పాల్గొనడం జరిగింది