Headlines

నేరేడ్మెట్ గౌడ్ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఎంపీ ఈటెల రాజేందర్ గారిని వారి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కలవడం జరిగింది, గతంలో జి హెచ్ ఎం సి మల్కాజ్గిరి, స్మశాన వాటిక అభివృద్ధికి కొరకు నిధులు కేటాయించడం జరిగింది

నేరేడ్మెట్ గౌడ్ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఎంపీ ఈటెల రాజేందర్ గారిని వారి క్యాంప్ ఆఫీస్ కి వెళ్లి కలవడం జరిగింది, గతంలో జి హెచ్ ఎం సి మల్కాజ్గిరి, స్మశాన వాటిక అభివృద్ధికి కొరకు నిధులు కేటాయించడం జరిగింది అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో కొందరు కబ్జాదారులు కాలనీ వాసులు తో కలిసి జిహెచ్ఎంసి అధికారుల పై కోర్టుకు వెళ్లి టెంపరరీ స్టే తీసుకోవడం స్మశాన వాటిక అభివృద్ధి పనులను ఆపేయడం జరిగింది అని నేరేడ్మెట్ గౌడ సంఘం నాయకులు ఎంపీ కి తెలిపారు, దీనిపై స్పందించి త్వరలోనే స్మశాన వాటిక అభివృద్ధి కొరకు ఎలాంటి చట్టపరమైన ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటానని ఎంపీ హామీ ఇవ్వడం జరిగింది. గౌడ్ సంఘం స్మశాన వాటిక నాయకులు టి. నరేందర్ గౌడ్, డాక్టర్ నరసింహ గౌడ్, టి పవన్ కుమార్ గౌడ్, ఎం శ్రీకాంత్, జై అభిషేక్ గౌడ్, జి జాంగిర్ గౌడ్, కే శ్రీధర్ గౌడ్, జై లక్ష్మణ్ గౌడ్, జి ప్రవీణ్ గౌడ్, టి సందీప్ గౌడ్,కలవడం జరిగింది.