Headlines

యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఈ బి దేవి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది..

న్యూస్.9)

యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఈ బి దేవి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగినది ఆసుపత్రి నందు ఉన్న దాసరి లావణ్య అనే గర్భవతిని ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు ఈమె నిట్టూరు గ్రామవాసి ఈమె కాన్పు సమయము పది రోజులు ఉండగానే ఈ తుఫాను కారణంగా నిట్టూరు వంక ప్రభలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా ఈమె కాన్పుకి ఎటువంటి ఆటంకము జరగకుండా యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్త ఏఎన్ఎం వారి సహకారంతో యాడికి ప్రాథమిక హాస్పిటల్ కు చేర్చడం జరిగినది ఆఫీస్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేసినారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు