Headlines

యాడికి మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలో నారాయణరెడ్డి పొలంలో జనని సీడ్స్ వారి జనని555. పతి ప్రదర్శనక్షేత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కంపెనీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు పలగొని జనని555 పత్తి రకం మంచి దిగుబడులను ఇస్తుందని తెలిపారు..

న్యూస్.9 యాడికి

యాడికి మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామంలో నారాయణరెడ్డి పొలంలో జనని సీడ్స్ వారి జనని555. పతి ప్రదర్శనక్షేత్రం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కంపెనీ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు పలగొని జనని555 పత్తి రకం మంచి దిగుబడులను ఇస్తుందని తెలిపారు