న్యూస్.9)
యాడికి మండలం బిజెపి మండల కన్వీనర్ చింత చౌడయ్య ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఖాదీ దుస్తులు ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని చేనేతను ప్రోత్సహిస్తూ దుస్తులు పట్టు వస్త్రాలు నూలు వస్త్రాలు ప్రతి ఒక్కటి కూడా చేతివృత్తులపై ఆధారపడి నటువంటి ఎంతో శ్రమతో తయారు చేస్తున్నటువంటి దుస్తులను ధరించి చేతివృత్తుల వారిని ప్రోత్సహించలని ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ చేనేతను ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ యాడికి బిజెపి మండల కన్వీనర్ చింత చౌడయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కిసాన్ మోక్ష అధ్యక్షుడు తిరంపురం జగదీష్ యాడికి తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు తీరంపురం నీలకంట కార్యదర్శి సురేష్ రామాంజనేయులు శంకర్ నరసింహ సాయి తదితర బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు