న్యూస్.9)యాడికి మండల కేంద్రంలోని
అక్రమంగా కర్నాటక మద్యం ప్యాకెట్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టుకర్ణాటక మద్యం ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్న యాడికి సిఐ.ఎం.ఈరన్న ఉన్నతాధికారుల
ఆదేశాల మేరకు బుధవారం ఉదయం యాడికి గ్రామము కుంటవీధిలో అక్రమగా కర్నాటక మద్యం ప్యాకెట్స్ అమ్ముతున్న చింత రామచంద్ర నుంచి మద్యం ప్యాకెట్స్ స్వాదీనo చేసుకొని అతని పై కేసు నమోదు చేశారు
యాడికి మండల పరిదిలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన ఎడల వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని హెచ్చరించారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల గురించి గాని గొడవల గురించి గాని సమాచారము తెలిసిన వెంటనే యాడికి పోలీసు వారికి తెలియజేయవలెను. అని తెలిపారు సీఐ ఎం.ఈరన్న