ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ పి.వి సిద్ధారెడ్డి పుట్టినరోజు వేడుకలు

 ఘనంగా ఎమ్మెల్యే డాక్టర్ పి.వి సిద్ధారెడ్డి పుట్టినరోజు వేడుకలు

తనకల్లు మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి ప్రధాన జాతీయ రహదారిపై అంబేద్కర్ సర్కిల్లో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి 52వ జన్మదిన సందర్భముగా తనకల్లు మండలం వైసీపీ మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి,వైసిపి నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు
వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కట్ చేశారు పరిపాలన వికేంద్రీకరణలో భాగముగా మూడు రాజధానులు చేయటం పరిపాలన కు అనువుగా ఉంటుందని పరిపాలన వికేంద్రీకరణ జరగాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వైసీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని తాసిల్దార్ కార్యాలయం ముందు మొక్కలు నాటారు
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి కొక్కంటి శ్రీనివాసులు నాయుడు నీలకంఠారెడ్డి బాల్ రెడ్డి కొండ మల్లికార్జున అలీ వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related post