కాశిబుగ్గ సి.ఐ వేణుగోపాల్ పై సస్పెన్షన్ వేటు

 కాశిబుగ్గ సి.ఐ వేణుగోపాల్ పై సస్పెన్షన్ వేటు

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ :

  • దళిత యువకుని బూటుకాలితో తన్నిన ఇన్స్పెక్టర్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్…
  • కాశిబుగ్గ సి.ఐ వేణుగోపాల్ పై సస్పెన్షన్ వేటు.

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్…జిల్లా ఎస్పీ చర్యలు పట్ల సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేశారుశ్రీకాకుళం జిల్లా పలాస పోలీస్ స్టేషన్లో మరోసారి దళిత యువకుడిపై దాడి టెక్కలి పట్నం గ్రామానికి చెందిన మర్రి జగన్ పై దాడి ఇళ్ల పట్టాల కోసం వైసీపీ నేతల నిలదీత జగన్ జగన్ పై దాడి చేసిన వైసీపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన జగన్ దాడిని వివరించే లోపే సిఐ ఆగ్రహం తల్లి ముందే కాలితో తన్ని దూషించిన ci వేణుగోపాల్

Related post