యశోద హాస్పిటల్ లో చేర్పిస్తే, కరోనా వచ్చిందంటూ 4 లక్షల రూపాయలు వసూలు

 యశోద హాస్పిటల్ లో చేర్పిస్తే, కరోనా వచ్చిందంటూ 4 లక్షల రూపాయలు వసూలు

సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో కోరుట్ల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని యశోద హాస్పిటల్ లో చేర్పిస్తే, కరోనా వచ్చిందంటూ 4 లక్షల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తేగాని నీ కుమారుడిని నీకు చూపిస్తాము అంటూ గత 10 రోజుల నుండి నా కుమారుడిని చూపించడం లేదు ఓ తల్లి ఆవేదన
హాస్పిటల్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.

Related post