సున్నం రాజయ్య కు సదాశివపేట సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

 సున్నం రాజయ్య కు సదాశివపేట సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

సున్నం రాజయ్య కు సదాశివపేట సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు కరోనా వ్యాధితో భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర నాయకులు సున్నం రాజయ్య గారు చనిపోవడం జరిగింది ఈయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజా సమస్యల పైన ఆదివాసీ గిరిజన సమస్యలపై పోరాటాలు నిర్వహించిన మహా నాయకుడు నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు ప్రజా సంక్షేమం కోసం చేసిన పనిచేసిన వ్యక్తి ఈయన మరణం పార్టీకి తీరని లోటు

Related post