కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి ఘనంగా మధిర టౌన్ కమిటీ కార్యకర్తలు ఆహ్వానం

 కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి ఘనంగా మధిర టౌన్ కమిటీ కార్యకర్తలు ఆహ్వానం

ఆగస్టు 3.రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు గా నియమితులైన సందర్బంగా సోమవారం మధిరలో వారి నివాసానికి వొచ్చిన సందర్బంగా కొండపల్లి శ్రీధర్ రెడ్డి కి ఘనంగా మధిర టౌన్ కమిటీ కార్యకర్తలు ఆహ్వానం పలికి వారికీ శాలువాలతో సన్మానించారు, బాణాసంచాలు కాల్చి స్వీట్స్ పంచిపెట్టినారు,
కార్యక్రమం లో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు
టౌన్ అధ్యక్షులు పాపట్ల రమేష్, జిల్లా నాయకులు కుంచం కృష్ణారావు, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు రామిశెట్టి నాగేశ్వరావు, నాయకులు కోనా నరసింహారావు, ఖాజామియా, గోస్ దిన్, k. వెంకట్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related post